Monday, March 27, 2023

ఎట్టకేలకు చిక్కిన ఎలుగుబంటి..

కామారెడ్డి : బికనూర్ మండలం ర్యాగట్లపల్లి గ్రామంలో ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు బంధించారు. గత రెండు రోజులుగా ఎలుగుబంటి మండలంలోని పలు గ్రామాల్లో సంచరిస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. శనివారం ఉదయం అటవీశాఖ అధికారులు మత్తుమందు ఇంజక్షన్ ప్రయోగించి ఎలుగుబంటిని బంధించారు. ఎలుగుబంటికి చికిత్సలు చేసి అడవిలో వదిలిపెడతామని అధికారులు చెప్పారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement