Sunday, April 2, 2023

Breaking: మెదక్ జిల్లాలో నకిలీ జామీన్లపై ఎన్ఐఏ సోదాలు

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోని చెన్నపూర్ లో నకిలీ జామీన్లపై ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. నకిలీ స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో జామీన్ల తయారీ గుర్తించారు. డ్రగ్స్, గంజాయి, హత్య కేసుల్లో నిందితులకు నకిలీ జామీన్లు ఇస్తున్నట్లు గుర్తించారు. అంతర్రాష్ట్ర నేరస్తులకు చెన్నపూర్ గ్రామం అడ్డాగా మారిందని గుర్తించారు. కోర్టుల్లో సతీష్ కుమార్ అనే వ్యక్తి నకిలీ పత్రాలు సమర్పిస్తున్నాడని సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement