Saturday, December 7, 2024

కొన‌సాగుతున్న న‌ర్సింహ‌స్వామి ఆల‌య జీర్ణోద్ధ‌ర‌ణ కార్య‌క్ర‌మం.. పాల్గొన్న ఆంధ్ర‌ప్ర‌భ ఎండీ గౌత‌మ్‌

నిజామాబాద్ జిల్లాలో జ‌రిగిన‌ ప్ర‌త్యేక పూజ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు ఆంధ్ర‌ప్ర‌భ‌, ఇండియా అహెడ్ మీడియా సంస్థ‌ల ఎండీ ముత్తా గౌత‌మ్‌. ఎమ్మెల్సీ క‌విత దంప‌తులు. నందిపేట మండలం సీహెచ్ కొండూరులో రాజ్యలక్ష్మి సమేత లక్ష్మి నర్సింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర‌ప్ర‌భ మీడియా సంస్థ‌ల ఎండీ హాజరయ్యారు. కాగా, ఎమ్మెల్సీ కవిత ఎండీ గౌత‌మ్‌కు సాదర స్వాగతం పలికారు. శాలువా, రామానుజ దండవేసి ఆహ్వానించారు. నరసింహా స్వామి విగ్రహం అందజేసి ఘనంగా సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement