Friday, March 29, 2024

కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు..!

మాజీ ఎమ్మేల్యే నల్లాల ఓదెలు టీఆర్ఎస్‌ పార్టీకి షాక్ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరాలని నల్లాల ఓదేలు నిర్ణయించుకున్నారు. ఇదే విషయంపై ఢిల్లీ వెళ్లిన ఓదేలు… మధ్యాహ్నం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఓదేలును టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ప్రేమ్ సాగర్ రావు ఢిల్లీకి తీసుకుని వెళ్లారు. అయితే నల్లాల ఓదేలు భార్యతో కలిసి ఢిల్లీ వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement