Tuesday, September 19, 2023

ఇంటర్మీడియట్ ఫలితాల్లో యాదాద్రికి 19వ స్థానం

ప్రభ న్యూస్ ప్రతినిధి/యాదాద్రి : ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో యాదాద్రి జిల్లా 19వ స్థానంలో నిలిచింది. మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో ప్రథ‌మ సంవత్సరంలో 19వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 22వ స్థానంలో నిలిచింది. ఇంటర్ ప్రథ‌మ సంవత్సరంలో 6207 విద్యార్థులకు గాను 3225 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 6440 విద్యార్థులకు గాను 4031 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement