Wednesday, November 30, 2022

వివేకానందుని జీవితం యువతకు స్ఫూర్తి : ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి

యాదాద్రి : యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వ వ్యాప్తం చేసిన చైతన్య మూర్తి స్వామి వివేకానందుడని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయ‌న‌ భువనగిరిలో వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ ఆదర్శనంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, కిష్టయ్య, జనగాం పాండు, అబ్బగాని వెంకట్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement