Wednesday, April 24, 2024

నకిరేకల్‌ మున్సిపాలిటీ టిఆర్ ఎస్ కైవ‌సం

నకిరేకల్‌ మున్సిపాలిటీని టిఆర్ ఎస్ కైవ‌సం చేసుకుంది.. 20 వార్డులున్న ఈ మునిసిపాలిటీలో టిఆర్ ఎస్ 12 వార్డుల‌ను గెలుచుకుంది.. ఫార్వ‌ర్డ్ బ్లాక్ అయిదు డివిజ‌న్ ల‌లో విజ‌యం సాధించ‌గా, రెండు డివిజ‌న్ ల‌లో కాంగ్రెస్, ఒక డివిజ‌న్ లో స్వ‌తంత్ర అభ్య‌ర్ధి గెలుపొందారు..
విజేత‌ల వివ‌రాలు..
1వ వార్డ్ — ఇండిపెండెంట్ విజయం బిక్షం రెడ్డి
2వ వార్డ్ —TRS విజయం సునీల్
3వ వార్డ్ — TRS విజయం చింత స్వాతి త్రిమూర్తులు
4వ వార్డ్ — CONGRESS విజయం గాజుల సుకన్య
5వ వార్డ్ — LION విజయం వంటేపాక సోమలక్మి
6వ వార్డ్ — TRS విజయం మంగినిపల్లి ధనమ్మ (రాజు)
7వ వార్డ్ — TRS విజయం కొండ శ్రీను
8వ వార్డ్ — LION విజయం పన్నాల పావని శ్రీనివాసరెడ్డి
9వ వార్డ్ —LION చౌగోని రజిత
10వ వార్డ్ — TRS విజయం చౌగోని అఖిల
11వ వార్డ్ — TRS విజయం మురారిశెట్టి ఉమారాని
12వ వార్డు — TRS భానోతు వెంకన్న
13వ వార్డు — TRS విజయం పోతుల రవి
14వ వార్డ్ — TRS విజయం గడ్డం స్వామి
15వ వార్డ్ — LION విజయం యసారపు లక్మి వెంకన్న
16వ వార్డ్ — LION విజయం గర్షకోటి సైదులు
17వ వార్డ్ — TRS విజయం పల్లె విజయ్
18వ వార్డ్ — CONGRESS విజయం దైద స్వప్న రవీందర్
19వ వార్డ్ –TRS విజయం రాచకొండ శ్రీను
20వ వార్డ్ –TRS విజయం చెవుగోని రాములమ్మ

Advertisement

తాజా వార్తలు

Advertisement