Saturday, April 20, 2024

సరస్వతి దేవికి.. ప్రత్యేక పూజలు

సూర్యాపేట:మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి నామేశ్వర స్వామి దేవాలయం లో కొలువై ఉన్న శ్రీ ససరస్వతి దేవికి ప్రత్యేక పూజలు చేశారు. సరస్వతీ అమ్మవారికి శుక్రవారం విశేషంగా అర్చన ..నీరాజన ..మంత్రపుష్పం కార్యక్రమాలను దేవాలయ అర్చకులు సంతోష్ శర్మ నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement