సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే నల్గొండ జిల్లా సస్యశామలమైంది మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ప్రజలకు మంచినీటిని అందించడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందని, నల్లగొండ జిల్లాలో ఒక్క ఫ్లోరిడ్ కేసు కూడా నమోదు కాలేదన్నారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రైతులు లక్షాధికారులు కావాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని, రైతులు వినూత్న పంటలు సాగు చేసి రూ.లక్షలు సంపాదించి ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం లక్ష్యమన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement