Saturday, April 20, 2024

Breaking: నల్లగొండలో ప్రేమోన్మాది దాడి

తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండలో ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. ప్రేమించడం లేదని ఓ ప్రేమోన్మాది విద్యార్థినిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. మాట్లాడదామని పిలిచి ఫారెస్ట్ పార్కులో నిందితుడు విద్యార్థినిపై దాడి చేశాడు. విద్యార్థినికి తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement