Sunday, December 8, 2024

కారులో మంట‌లు..

యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజపేట మండలం రఘునాథపురం కారులో మంట‌లు చెల‌రేగాయి. బ్రిడ్జిపై నుంచి కారు వెళ్తుండగా ఒక్కసారిగా మంట‌లు రావ‌డంతో కారులో ఉన్న యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరు గ్రామానికి చెందిన కృష్ణ అప్రమమత్తమై త‌ప్పించుకున్నాడు. ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement