Wednesday, May 25, 2022

సూర్యాపేట జిల్లాలో దారుణం : తండ్రిని చంపిన కొడుకులు

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని తుమ్మలపెన్ పహడ్ లో భూతదాగాలతో కొడుకులు తండ్రిని చంపారు. నాలుగు ఎకరాల భూపంపిణీపై కొడుకులు తండ్రితో వివాదానికి దిగారు. ఈ వివాదంలో తండ్రి శ్రీనుపై తనయులు గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. పోలీసులు నిందితులు శేఖర్, సంతు లను అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement