Wednesday, April 24, 2024

సూర్య‌పేటలో వ్య‌క్తి దారుణ హత్య..

ఆత్మకూర్ : సూర్యాపేట ఆత్మకూర్ఎస్ మండల పరిధిలోని ఏనుబాముల గ్రామంలో వత్సవాయి మల్లయ్య పై కత్తులతో దాడి చేయడంతో వత్సవాయి మల్లయ్య మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పాత క‌క్ష‌లా? లేదా మ‌రే ఇత‌ర కార‌ణాలా చేత హ‌త్య చేశారా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement