Tuesday, October 26, 2021

సాగర్ కు వదర ప్రవాహం.. 4 గేట్లు ఎత్తిన అధికారులు

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీటికి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 74,699 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తుండగా..  అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులు. సాగర్‌ గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 311.7462 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఇది కూడా చదవండి: తెలంగాణలో 20 మంది డీఎస్పీల బదిలీ

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News