Wednesday, December 11, 2024

ADB | ముత్తరావుపల్లిలో హత్య..

చెన్నూర్, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్తరావుపల్లి గ్రామానికి చెందిన పైడిపెల్లి మల్లయ్య హత్యకు గురైనట్లు సమాచారం. మల్లయ్యను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి గ్రామ చెరువులో పడవేసినట్లు తెలుస్తోంది. హత్య వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement