Sunday, February 5, 2023

హ్యాపీ సండే అంటూ బ‌ర్డ్స్ ఫోటోలు పోస్ట్ చేసిన ఎంపి సంతోష్ కుమార్

హైద‌రాబాద్ – గ్రీన్ ఛాలెంజ్ పేరుతో ప‌చ్చద‌నాన్ని దేశ‌మంతా పంచుతున్న బిఆర్ఎస్ ఎంపి సంతోష్ కుమార్ తాజాగా ఫోటో గ్ర‌ఫీపై మ‌క్కువ చూపుతున్నారు.. ఒక వైపు రాజ‌కీయాల్లోనూ, గ్రీన్ ఛాలెంజ్ కార్య‌క్ర‌మాల‌లో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ త‌న కెమెరాకు ప‌ని చేపుతున్నారు.. ప్ర‌కృతిని ఆరాధించే సంతోష్ త‌న ఫోటోగ్ర‌పీ లోనూ ప్ర‌కృతి అందాల‌పైనా, ర‌మ‌ణీమ ప‌క్షుల‌పైనా దృష్టి పెట్టారు.. హ్యాపీ సండే అంటూ ట్విట్ట‌ర్ లో తాను తీసిన ప‌క్షుల ఫోటోల‌ను పోస్ట్ చేశారు.. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement