Sunday, December 5, 2021

Bhadrachalam: శ్రీరాముని సేవలో ఎంపీ కోమటిరెడ్డి

భద్రాద్రి రామయ్యను భువనగిరి పార్లమెంట్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. కార్తిక మాసం సందర్భంగా కోమటిరెడ్డి దంపతులు శ్రీరాముని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News