Thursday, April 25, 2024

నన్ను చంపుతామంటున్నారు – ఎంపి కోమటిరెడ్డి

తనను కొంతమంది చంపుతానని బెదిరిస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను చంపుతామని వీడియోలు పోస్ట్ చేశారంటూ ఫిర్యాదు లో పేర్కొన్నారు. వీడియోలు చాటింగ్ లని పోలీస్ లకి ఇచ్చిన కోమటి రెడ్డి…వారిపై కంప్లైంట్‌ చేశారు. ఆయన పిర్యాదు పై కేసు నమోదు చేసుకున్నారు బంజారాహిల్స్ పోలీసులు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement