Thursday, April 25, 2024

మోడీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు? .. కూ యాప్ ద్వారా ప్రశ్నించిన టీఆర్ఎస్

ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఈసందర్భంగా.. ప్రధాని మోదీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు? ..
నిన్ను నిగ్గదీసి అడుగుతున్నది తెలంగాణ సమాజం.. అంటూ టీఆర్ఎస్ పార్టీ కూ యాప్ ద్వారా ప్రశ్నిస్తోంది. #SaaluModi SampakuModi #ByeByeModi అంటూ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటూ.. టీఆర్ఎస్ ప్రశ్నల వర్షం కురిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement