Wednesday, February 1, 2023

క్రిస్ట‌మ‌స్ కిట్ల‌ను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న క్రిస్ట‌మ‌స్ కిట్లను ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 1000 మంది క్రిస్టియన్స్ కు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ బాలరెడ్డి, దుండిగల్ మున్సిపాలిటీ కౌన్సెలర్స్ శంబిపూర్ కృష్ణ, నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డీ, నిజాంపేట్ కార్పొరేషన్ కార్పొరేటర్ ఆగం పాండు, నాయకులు బుచ్చి రెడ్డీ, పోలీస్ గోవింద్ రెడ్డీ, సురేందర్ రెడ్డీ, కస్తూరి బాలరాజు, విష్ణువర్ధన్ రెడ్డీ, బంటీ, కుంటి నాగరాజు, నాగరాజ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement