Saturday, December 4, 2021

MLC elections : 14 మంది ఔట్ … బరిలో 10 మందే..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన 14మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి కర్ణన్ పేర్కొన్నారు. ఈరోజు నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా 14 మంది ఉపసంహరించుకోగా… ఎన్నికల బరిలో 10 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. తెరాస అభ్యర్థులు భానుప్రసాదరావు, ఎల్.రమణ తో పాటు స్వతంత్ర అభ్యర్థిగా కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ బరిలో ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News