Thursday, April 25, 2024

ఎమ్మెల్యే వివేకానందకి దీపావళి శుభాకాంక్షలు.. నిజాంపేట్ పార్టీ నాయకులు..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కేపి వివేకానందకి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ తెరాస పార్టీ సీనియర్ నాయకులు. కోలన్ గోపాల్ రెడ్డి మరియు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ ఎమ్ సి సంబంధిత కార్పొరేటర్ లు కాసాని సుధాకర్,సురేష్ రెడ్డి,బాలాజి నాయక్,చౌదరి,జగన్ యాదవ్ , కో ఆప్షన్ సభ్యులు సతీష్, సీనియర్ నాయకులు కాసాని వీరేశ్ గా, ఎన్ ఎమ్ సి అధ్యక్షుడు నాగరాజు యాదవ్ , NMC తెరాస సంయుక్త కార్యదర్శి స్వామి, 10వ డివిజన్ అధ్యక్షులు నగేష్ , 12వ డివిజన్ అధ్యక్షులు సుబ్బా రెడ్డి గారు,33 డివిజన్ అధ్యక్షులు ముత్యాలు తదితర నాయకులు ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement