Thursday, April 25, 2024

Breaking: బండి సంజయ్ కు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సవాల్..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. భాగ్యలక్ష్మీ అమ్మవారిపై ప్రమాణం చేసి చెబుతున్నా.. రేపు ఇదే సమయానికి ఇక్కడికి వస్తా అన్నారు. డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం ఉన్నట్లు నిరూపించాలన్నారు. బండి సంజయ్ కు 24గంటల సమయం ఇస్తున్నా అన్నారు. నిరూపించలేకపోతే తప్పయ్యిందని బండి సంజయ్ ఒప్పుకోవాలన్నారు. డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదన్నారు. బీఆర్ఎస్ టార్గెట్ టానే తనకు ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement