Friday, March 29, 2024

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. నందకుమార్ కు బెయిల్

తెలంగాణలో సంచలనం సృష్టించిన‌ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్‌కు బెయిల్‌ మంజూరైంది. 10 వేల పూచీకత్తు, 2 ష్యూరిటీలతో షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది కోర్టు. హైదరాబాద్‌ విడిచి వెళ్లొద్దని నందకుమార్‌ను ఆదేశించింది. ఈ మేరకు చంచల్‌గూడ జైలు నుంచి నందకుమార్‌ విడుదలయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement