Wednesday, November 27, 2024

TG: నేడు యాదాద్రిలో మంత్రుల పర్యటన..

యాదాద్రిలో ఇవాళ తెలంగాణ మంత్రులు పర్యటించనున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి కలిసి ఉమ్మడిగా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement