Wednesday, March 29, 2023

త‌ర‌గ‌తి గ‌దుల‌ను ప్రారంభించిన మంత్రులు మ‌ల్లారెడ్డి, స‌బితా


మేడ్చల్ జిల్లా కూకట్ పల్లిలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావు ,ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ తో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నీరు పోశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement