Saturday, April 20, 2024

మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు హరీశ్ రావు, గంగుల

కరీంనగర్ లో ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మార్క్ ఫేడ్ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు కేక్ ను కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. అనంతరం ఉత్సవాల్లో భాగంగా పలు స్వయం సహాయక సంఘాలకు మంత్రులు చెక్కులను పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement