Wednesday, December 6, 2023

NZB: పలు అభివృద్ధి పనులకు మంత్రి వేముల శంకుస్థాపనలు

రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రూ.25లక్షలతో చేపట్టిన సంత మల్లన్న దేవాలయం షెడ్ కు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.2.20కోట్లతో చేపట్టిన సంతమల్లన్న దేవాలయం గిరి ప్రదక్షిణ రోడ్ కు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రూ.8.10కోట్లతో అంక్సాపూర్ నుండి వేల్పూర్ డబుల్ లైన్ రోడ్ కు, రూ.40లక్షలతో అంక్సాపూర్ నుండి వడ్డెర కాలనీ వయా సంత మల్లన్న రోడ్ కు, రూ.20లక్షలతో హెల్త్ సబ్ సెంటర్ పనులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement