Saturday, April 20, 2024

మహారాష్ట్రలో డ్రిప్ ఇరిగేషన్ పంటల పరిశీలన

మహారాష్ట్ర పర్యటనలో భాగంగా రాష్ట్ర బృందం జలగావ్ పట్టణంలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగవుతున్న పంటలను పరిశీలించారు. శనివారం డ్రిప్ ఇరిగేషన్ ల్యాబ్ లో డ్రిప్ ఇరిగేషన్ సిస్టం ద్వారా పండించిన మిరియాలు, జామ, ఆలు, అల్లం, టమాటా మరియు ఇతర పంటల సాగును రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంచిర్యాల జిల్లా తెరాస అధ్యక్షుడు, చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, సుదర్శన్ రెడ్డి, వెంకట్ రామ్ రెడ్డితో పాటు వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement