Friday, April 26, 2024

అంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు.. మంత్రి కేటీఆర్

ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపారు మంత్రి కేటీఆర్. ఈమేర‌కు ట్విట్ట‌ర్ లో ఓ పోస్ట్ పెట్టారు. కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది అని కేటీఆర్ పేర్కొన్నారు. గతించిన కాలాన్ని మరిచిపోయి, కొత్త ఏడాది( New Year )కి ఘన స్వాగతం పలుకుదాం అని పేర్కొన్నారు. ఈ ఏడాది పొడవునా విజయం, అదృష్టం మీ వెంటే ఉండాలని ఆకాంక్షిస్తూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement