Friday, March 31, 2023

బీజేపీ నేతలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్

తెలంగాణ బీజేపీ నేతలపై రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ… బీజేపీ నేతలు గవర్నర్ ను అవమానిస్తున్నారన్నారు. అసెంబ్లీలో గవర్నర్ అబద్దాలు చెప్పారన్న బీజేపీకి గవర్నరే సమాధానం చెబుతారన్నారు. బీజేపీకి రాజకీయాలు, ఓట్లే తప్ప సంస్థలు, ప్రజలపై గౌరవం లేదని అర్థమవుతోందని మంత్రి జగదీష్ అన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement