Sunday, September 24, 2023

ఉపాధి అవకాశాలు కల్పించేందుకే మెగా జాబ్ మేళా.. ఎమ్మెల్యే దాసరి

నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.. ఆదివారం ట్రినిటీ పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన జాబ్ మేళాలో 130 మల్టీ నేషనల్ కంపెనీలు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గం లోని యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు విచ్చేస్తున్నామన్నారు రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తామన్నారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్, ఏసీపీ మహేష్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement