Sunday, July 25, 2021

సిద్దిపేట మునిసిపాలిటి టి ఆర్ ఎస్ కైవ‌సం..

సిద్దిపేట మునిసిపాలిటీని టిఆర్ ఎస్ కైవసం చేసుకుంది..మొత్తం 43 వార్డులున్న ఈ మునిసిపాలిటీలో ఇప్పటి వరకు 36 వార్డుల ఫలితాలు ప్రకటించగా, 34వార్డులలో టిఆర్ ఎస్ విజయం సాధించింది..ఒక్కో వార్డులో బిజెపి, స్వతంత్ర అభ్యర్దులు విజయం సాధించారు.. లెక్కింపు జరుగుతున్న 7 వార్డులలో అత్యధిక వార్డులలో టిఆర్ ఎస్ అభ్యర్దులే ముందంజలో ఉన్నారు. మంత్రి హారీష్ రావు స్వంత నియోజకవర్గం కావడంతో కారు జోరు మీద ఉంది.. మిగిలిన వార్డుల లెక్కింపు కొన‌సాగుతున్న‌ది.
విజేత‌ల వివ‌రాలు..
1వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి రెడ్డి విజేందర్ రెడ్డి గెలుపు..
2వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి నాయిని చంద్రం గెలుపు..
3వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి వంగ రేణుక తిరుమల్ రెడ్డి గెలుపు..
4 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి కొండం కవిత గెలుపు..
5 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి అనగోని వినోద్ గెలుపు…
6 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి వడ్ల కొండ సాయి కుమార్ గెలుపు..
7వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి ముత్యాల శ్రీదేవి గెలుపు
8 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి వరాల కవిత గెలుపు..
9వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి పసుకుల సతీష్ గెలుపు
10వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి బింగి బాల్ లక్ష్మీ గెలుపు
11 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి దాసరి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ యాదవ్ గెలుపు
12 వ వార్డు తెలీజిరు రేఖా శ్రీనివాస్ యాదవ్ గెలుపు
13 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి విఠోభ గెలుపు
14 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి అలకుంట కవిత గెలుపు
15 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి పాతురి సులోచన గెలుపు..
16 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి బర్ల మల్లికార్జున్ గెలుపు , 17 వ వార్దులో బిజెపి అభ్యర్ధి విజయం
18 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి అడ్ఢగట్ల కావేరి రేణుక గెలుపు .
19 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి గ్యాదరి రవీందర్ గెలుపు . 20వ వార్డులో స్వతంత్ర అభ్యర్ధి గెలుపు
21 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి ఖాజా తబసుమ్ అక్తర్ పటేల్ గెలుపు

22 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి 179 ఓట్ల మెజారిటీ తో ఎడ్ల అరవింద్ రెడ్డి గెలుపు..
23 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి నాయకం లక్ష్మన్ గెలుపు
24 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి 719 ఓట్ల మెజారిటీ తో మంజుల రాజనర్సు గెలుపు .
25 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి గుండ్ల యోగి గెలుపు ..
26 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి కెమ్మసారం ప్రవీణ్ గెలుపు
27 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి సద్ది నాగరాజు గెలుపు..
30 వ వార్డు మహమ్మద్ ఫాతిమా బేగం వజీర్ గెలుపు
31 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి 278 ఓట్ల మెజారిటీ తో జంగిటి కనకరాజు గెలుపు
32 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి బంధారం శ్రీలత రాజు గెలుపు..
33 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి 617 ఓట్ల మెజారిటీ తో మహమ్మద్ తస్లీమా బేగం మోహిజ్ గెలుపు..
34 వ వార్డు టి అర్ ఎస్ అభ్యర్థి 1023 ఓట్ల మెజారిటీ తో గుడాల సంధ్య శ్రీకాంత్ గౌడ్ గెలుపు..
38 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి 627 ఓట్ల మెజారిటీ తో ధర్మవరం బ్రహ్మము గెలుపు..
39 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి 900 ఓట్ల మెజారిటీ తో దీప్తి నాగరాజు గెలుపు..

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News