Saturday, December 7, 2024

MDK: పలు ఆలయాల్లో ఎంపీ రఘునంద‌న్ ప్ర‌త్యేక పూజ‌లు..

ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో మెదక్ లోక్ సభ ఎంపీగా మాధవనేని రఘునందన్ రావు గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ పలు ఆలయాల్లో పూజలు చేశారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం హవేలి ఘన్పూర్ మండలం ముత్తాయిపల్లి శివాలయంలో, కూచానపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో, మెదక్ పట్టణంలో పంచముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కు తీర్చుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement