Friday, March 29, 2024

మెడికల్ గ్యాసెస్, అలైడ్ ప్రొడక్ట్స్ ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు


సిద్దిపేట : రాష్ట్ర ఆర్థిక‌, వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్ రావు సిద్దిపేట జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. సిద్దిపేట మండలం మందపల్లి గ్రామంలో ఆరోగ్య మెడికల్ గ్యాసెస్, అలైడ్ ప్రొడక్ట్స్ సంస్థను మంత్రి హరీష్ రావు ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప‌లువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement