Saturday, April 20, 2024

సిద్దిపేట మున్సిప‌ల్ చైర్ పర్సన్ గా మంజుల, వైస్ చైర్మ‌న్‌గా క‌న‌క‌రాజు

సిద్దిపేట మున్సిప‌ల్ చైర్ పర్సన్ గా క‌డ‌వేర్గు మంజుల, వైస్ చైర్మ‌న్‌గా క‌న‌క‌రాజు ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీష్ రావు, ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు వంటేరు ప్ర‌తాప్ రెడ్డి, ర‌వీంద‌ర్ సింగ్‌తో పాటు ప‌లువురు టీఆర్ఎస్ నాయ‌కులు పాల్గొన్నారు.సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం 43 వార్డుల‌కు గానూ టీఆర్ఎస్ 36, బీజేపీ 1, ఇత‌రులు 6 స్థానాల్లో గెలుపొందారు

Advertisement

తాజా వార్తలు

Advertisement