Saturday, April 13, 2024

లచ్చంపేట మోడల్ స్కూల్ ఇంటర్ విద్యార్థినికి కరోనా

మెద‌క్ – లచ్చంపేట మోడల్ స్కూల్ లో ఇంటర్ విద్యార్థినికి కరోనా పాజిటీవ్ నిర్ధార‌ణైంది.. దీంతో ఇంటర్మీడియట్ విద్యార్థులందరినీ పంపించి వేశారు. ఈ విష‌యాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ ఉన్న‌తాధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు.. క‌ళాశాల‌లోని విద్యార్ధుల‌తో పాటు, సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు.. అలాగే ఇంటర్మీడియట్ బ్లాక్ ని మునిసిప‌ల్ల సిబ్బంది శానిటైజేషన్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement