Friday, March 29, 2024

భారీగా గుట్కా, క్రాక‌ర్స్ ప‌ట్టివేత

ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు అంబర్, బ్లూబుల్, ఎడి, చైనీ, రాకెట్, రాజనివస్, స్వాగత్ లు భారీగా ప‌ట్టుబ‌డ్డాయి. సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు వాటిని చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నారు. ప‌ట్టుబ‌డిన వాటి విలువ రూ.2,25,000లు ఉంటుంద‌న్నారు. నిందితుడు ఇంటిలో మరొక రూమ్ తనిఖీ చేయగా ఎలాంటి పర్మిషన్ లేకుండా క్రాకర్స్ (పటాకులు) అక్రమంగా దాచి ఉంచిన వాటి విలువ రూ.4 లక్షలు గలవి స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ప‌ట్టుబ‌డిన నిందితుడు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండ‌లం వీరమల్లుగా గుర్తించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement