Tuesday, October 15, 2024

Flood – ఏడుపాయల ఆలయానికి వరద పోటు – మరోసారి గుడి మూసివేత

మెదక్ – రాష్ట్రంలో రెండు వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే మెదక్ జిల్లాలోని ఏడు పాయల ఆలయం మరోసారి మూతపడింది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో అమ్మవారి ఆలయ ఎదుట ఉదృతంగా ప్రవహిస్తోంది మంజీరా నది.

ఇంకా వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తుగా ఆలయాన్ని మూసేశారు అధికారులు

రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలతో ఈ నెలలో మూడో సారి ఏడు పాయల ఆలయం మూతపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement