Thursday, May 6, 2021

కాంగ్రెస్‌ గెలుపును ఎవరూ ఆపలేరు..

కొల్చారం : నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పథనం ఖాయమని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి నాగార్జునసాగర్‌ మున్సిపాలిటీ ఇంచార్జీ ఆవుల రాజిరెడ్డి అన్నారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో భాగంగా నాగార్జునసాగర్‌ మున్సిపాలిటీ కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రచారం చేసే సమయంలో మంచి స్పందన వస్తుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని రాజిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News