Thursday, June 1, 2023

BREAKING : ప్రేమజంట ఆత్మ‌హ‌త్య‌..

సిద్దిపేట జిల్లా ములుగు మండలం అడవి మజీద్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్యకు పాల్ప‌డింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని వివ‌రాలు సేక‌రించారు. ఈ మేర‌కు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేప‌ట్టారు. ఘ‌ట‌న‌పై ఇంకా పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement