Saturday, April 20, 2024

రేవంత్ ఆశీర్వాదం తీసుకున్న భూపతిరెడ్డి

కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకుని టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి భూపతిరెడ్డి సేవలను కొనియాడి, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేయాలని.. అందుకోసం తన సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. ఈ సందర్బంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ.. తనపై రేవంత్ రెడ్డికి ఉన్న విస్వాసానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement