Wednesday, May 19, 2021

బాల్ రాజ్ కలెక్టంకి వినతి పత్రం

మెదక : మెదక జిల్లా కేంద్రంలో మెకానిక అసోసియేషన్‌కు స్థలం కేటాయించాలని జిల్లా మెకానిక టూ విలర్స్ అసోసియేషన్‌ మెదక జిల్లా అధ్యక్షులు బాల్‌రాజ్‌ కలెక్టంను కోరారు. కలెక్టంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సంఘం సభ్యులు 2 వేల వరకు ఉంటారని, మా సమావేశాలు నిరహించుకోవడానికి కార్యస్థలం లేదని, అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు చెట్టు క్రింద సమావేశం జరుపుకోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మా అసోసియేషన్‌కు స్థలం కేటాయింపు చేయాలని జిల్లా కలెక్టంకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా మెకానికలను అసంఘటిత కార్మికులుగా గుర్తించాలని కోరారు. మేం నిరంతరం పొల్యూషన్‌ వల్ల అనారోగ్యం బారిన పడుతున్నామని మాకు రాష్ట్ర ప్రభుతం గుర్తించి హెల్త్‌కార్డులు అందజేయాలని కోరారు. అలాగే మెదక్ మున్సిపల్‌ ఛైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌, కమిషనం శ్రీహరి, తహశీల్దాంకు వినతిపత్రాలు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం, నాగారం లక్ష్మన్‌, బాలకృష్ణ, రవీందం, మురళి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Prabha News