Wednesday, May 19, 2021

ఉపాధి పనులు ప్రారంభం

హవేళిఘనపూర్ :‌ మండలంలోని ఉపాధి హామీ పనులు ప్రారంభించిన సర్పంచ్‌ భాగ్యలక్ష్మీ శ్రీనివాస్‌ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని ప్రతి ఒక్కరు వాడుకోవాలని ఉపాధి హామీ పనుల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆమె కోరారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల్ని ఆదుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రాజ్‌కుమార్‌, పంచాయతీ సెక్రటరీ రాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాస్‌, లక్ష్మణ్‌, సంపత్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News