Tuesday, January 25, 2022

ఓపెన్ జిమ్ ప్రారంభించిన మేయ‌ర్ యాద‌గిరి సునీల్..

కరీంనగర్ ప్ర‌భ‌న్యూస్ : కరీంనగర్ నగరంలోని 25వ డివిజన్ కిసాన్ నగర్ కాలనీ శివారులోని రైల్వే ట్రాక్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఓపెన్ జిమ్ ను నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రారంభించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ ప్రతినిత్యం నగరవాసులు ఓపెన్ జిమ్ లను వినియోగించుకోవాలన్నారు. శారీరక దారుఢ్యం పెంపొందించుకునేందుకు ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు,మున్సిపల్ అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News