Saturday, May 28, 2022

అన్న‌దాన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మేయ‌ర్, ఎమ్మెల్యే

నేడు అమావాస్య సందర్భంగా బాచుపల్లి మండల ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో నిజాంపేట్ హనుమాన్ దేవాలయం వద్ద మేయర్ కోలన్ నీలాగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు చేస్తున్న అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, NMC తెరాస అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు అభిషేక్ రెడ్డి, తలారి వీరేష్ ముదిరాజ్, తెరాస నాయకులు రవికాంత్, తెరాస నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement