Wednesday, April 24, 2024

హైదరాబాద్ లో మరో దారుణం.. 9 ఏళ్ల బాలికపై..

హైదరాబాద్ లోని సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం ఘటన మరువక ముందే నగరంలో మరో దారుణం జరిగింది. మంగళహాట్‌ పీఎస్‌ పరిధిలో 9 ఏళ్ల బాలికపై సుమిత్ అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. ఖాళీగా ఉన్న షాప్‌లోకి తీసుకెళ్లేందుకు సుమిత్‌ యత్నించాడు. అయితే, స్థానికులు చూసి నిలదీయటంతో పాపను వదిలి సుమిత్‌ పరారయ్యాడు. దీంతో సుమిత్‌ను పట్టుకుని స్థానికులు అత్తాపూర్‌ పోలీసులకు అప్పగించారు.

ఇది కూడా చదవండి: అనుమానంతో భార్య కాలు, చేయి నరికిన భర్త..

Advertisement

తాజా వార్తలు

Advertisement