Tuesday, May 30, 2023

రామలింగేశ్వర స్వామిని ద‌ర్శించుకున్న మంత్రి మ‌ల్లారెడ్డి

తెలంగాణ రాష్ట్ర మంత్రి మ‌ల్లారెడ్డి కీస‌ర‌గుట్ట‌లో ప‌ర్య‌టిస్తున్నారు. కీసర గుట్ట రామలింగేశ్వర స్వామి టెంపుల్ లో రాష్ట్ర‌ మంత్రి మల్లారెడ్డి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ పూజా కార్య‌క్ర‌మాల్లో మంత్రితో పాటు నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్ర రెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, ట్రస్టు బోర్డు మెంబర్ కీసరగుట్ట భాగ్యలక్ష్మి నాగేందర్, దయాకర్ రావులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement