Thursday, April 25, 2024

ప్రతాప రెడ్డికి సన్మానం..

దేవరకద్ర : నియోజకవర్గ పరిధిలోని చిన్నచింతకుంట మండలంలోని ఓల కురుమూర్తి దేవస్థానం చైర్మన్‌ గా ప్రమాణస్వీకారం చేసిన ప్రతాప్‌ రెడ్డిని అలాగే పాలకమండలి సభ్యులయిన గోపాల శర్మను దేవరకద్ర మండల టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మండల టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు జట్టి నరసింహారెడ్డి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్‌ భాస్కర్‌ రెడ్డి, శేఖర్‌ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement