Friday, June 18, 2021

అచ్చంపేట మున్సిపాలిటీ చైర్మ‌న్‌గా న‌ర్సింహ గౌడ్‌, వైస్ చైర్మన్ గా శైల‌జా

అచ్చంపేట మున్సిపాలిటీ చైర్మ‌న్‌గా ఎడ్ల న‌ర్సింహ గౌడ్‌, వైస్ చైర్మ‌న్‌గా శైల‌జా విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఎడ్ల న‌ర్సింహ గౌడ్ 16వ వార్డు, శైల‌జ 19వ వార్డు నుంచి గెలుపొందారు. చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ల‌ ప్రమాణస్వీకారానికి స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అచ్చంపేట మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డుల‌కు గానూ టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 6, బీజేపీ ఒక వార్డులో గెలిచారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News